నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలి: సీఎం జగన్‌
సాక్షి, అమరావతి:  అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఉగాది నాటికి పేదలకు అందించాల్సిన 25లక్షల ఇళ్లపట్టాలపై చేస్తున్న ఏర్పాట్లపై జిల్లాల వారీగా అధికారులు, కలెక్టర్లతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇళ…
కడప పర్యటనలో చంద్రబాబు నేటి కార్యక్రమాలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు రెండో రోజు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్‌ కల్యాణ మండపంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ప్రభుత్వ బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు కమలాపురం, 1 నుంచి 2.30 గంటల వరకూ ప్రొద్దుటూరు, మధ్యాహ్నం 2.30 - 3.30 సమయం…
పార్టీ కీలక ముఖ్యులతో ఈ సాయంత్రం సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం
అమరావతి: పార్టీ కీలక ముఖ్యులతో ఈ సాయంత్రం సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకంగా ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చర్చలో ప్రస్తావన సంబంధిత ఎంపీకి క్లాస్‌ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డికి ఆదేశం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వా…
వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
అమరావతి.: వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు. అదేరోజు బీఏసీ సమావేశం.. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై  చర్చ ...ఇసుక పాలసీ పై చట్టం ఈ నెల 27 న జరిగే కాబినెట్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ ప్రతిపక్షాల మత పరమైన విమర్శల్ని  సీరియస్…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల బేఖాతర్
ముఖ్యమంత్రి వైయస్ జగన్  మోహన్ రెడ్డి ఆదేశాల బేఖాతర్ శ్రీకాకుళం జిల్లాలో ఒప్పంద, తాత్కాలిక, పొరుగు సేవల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల మంది పనిచేస్తున్నారు, అయితే ముఖ్యంగా, శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలు,సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న  ఆర్ట్…
నేడు తిరుపతి కీ సీఎం జగన్‌*
*నేడు తిరుపతి కీ సీఎం జగన్‌*  తిరుపతి: శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ జిల్లాకు వస్తున్నారు. తిరుపతి, తిరుమలలో రెండుచొప్పున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలో…